14 Jul 2025
రూపాయి నాణెము సృష్టించుట.
[శ్రీ నాగప్రసాద్, శ్రీమతి నాగశివరత్న ప్రభావతి]
ఒక రోజు గుంటూరులో విశ్వప్రియ రియల్ ఎస్టేట్స్ అధినేత నాగప్రసాద్ గారి ఇంటిలో స్వామి భజన చేసినారు. ప్రసాద్ దంపతులు స్వామిని ప్రార్థించగా, భజన తరువాత “నేను లక్ష్మిని నీ ఇంట వదిలినాను. నీకు వృద్ధాప్యములో, దత్తుడైన నేను కావలయును కావున అప్పుడు వస్తానులే” అని అన్నారు స్వామి. భజనస్థలములో అమ్మవారి చిత్రం ముందు ఒక రూపాయి అద్భుతరీతిలో ప్రత్యక్షమైనది. దానిని వారు స్వామి ప్రసాదముగా భావించి దాచుకున్నారు. అదియే లక్ష్మీప్రసన్నము.
★ ★ ★ ★ ★