home
Shri Datta Swami

 27 Feb 2002

సోஉహమ్మనవద్దు - దాసోஉహమ్మనుమా

సోஉహమ్మనవద్దు - దాసోஉహమ్మనుమా
అష్టసిద్ధుల సార్వభౌముడు-ఆంజనేయుడే దాసోஉహమ్మనె  (పల్లవి)

తండు మహామును చేతినుండియె - విభూతి గుప్పెడు పడెనొకనాడు |
దానికె పొంగుచు గంతులువేసెను - సృష్టి అంతయు కంపించెను ||

శంకరుడంతట ఎదురుగ నిలచెను - బొటనవ్రేలున విభూతి కొండగ |
పడినను శాంతిగ నిలచియుండెను - తండువంతట పదములబడెను ||

 
 whatsnewContactSearch