01 Jun 2002
నీ ఋణము తీర్చజాలనయ్యా। ఋషి రాజా।
నీ దయను పొగడ జాలనయ్యా। దత్తాత్రేయా దయాసాగరా।
ఏక భక్తి ఘనులు నీకెందరో యుండగా ఏమి హేతువో।
నాపై నీకింత దయ గలుగగ।
ఎన్ని జన్మలకైన। ఏమి చేసిన గాని। ॥నీ ఋణము॥