06 Jun 2002
ఎన్ని తిప్పలు ఈ లోకమున
నారాయణునకు నరరూపమున
తిరుపతి పోనేల? తిరుమల నెక్కగ నేల?
తిరముగ శ్రీవేంకటేశ్వరుడు
కట్టెదురుగనే కరుణించుచుండ ॥