14 Jun 2002
కాలభైరవ స్వామీ। కదలి రావా ఏమి
కాశీపుర పాలక పాహి - కామితార్ధం మమదేహి॥ (పల్లవి)
కాల జటాలంకృత చంద్రకళాధర
కాలాగ్ని కుండ ఫాలలోచనహర
కాళికా హృదయ కమలినీ చర
కాలదండ వలయ భ్రామణ కర॥