17 Jun 2002
విశ్వరధమిది అశ్వాలు వేదములగు
కాల కర్మ చక్రాలతో కదులుచుండు
నేనె సారధి దత్తుండు నిజము పధిని
నలుగుచుందురు జీవులు నన్ను గనరు॥