12 Jul 2002
ఎట్లా కొలిచేది ఓ సాయీ నిన్ను నేను ఎట్లా కొలిచేది ఓ సత్య సాయీ
ఎట్లా పొగిడేది ఓ సాయీ నీ కరుణను ఎట్లా పొగిడేది ఓ సత్య సాయీ ॥