home
Shri Datta Swami

 27 Jun 2025

 

Telugu »   English »  

విష్ణులహరి - 7

తీవ్రమైన శిరోవేదన నివారించుట.

మా పెద్ద కోడలు శ్రీలక్ష్మి చాలా కాలం నుండి విపరీతమైన శిరోవేదనతో బాధపడుచూ స్వామి పాదముల పైపడి శరణువేడింది. స్వామి ఆమెను అనుగ్రహించదలచారు. ఆమె శిరోవేదనను ఆకర్షించి, ఆమెను శిరోవేదన నుండి విముక్తురాలను చేసినారు. మరియొక సమయములో ఆమె కంఠములోని తీవ్రమైన బాధను స్వీకరించి, స్వామి ఆమెను రక్షించారు. మరియొక సమయంలో ఆమె అంత్యకాలము సమీపించగా, స్వామి ఒక దండం పట్టుకొని ఇంటిచుట్టూ తెల్లవార్లు పహారాకాయుచు యమభటులను పారద్రోలి ఆమెకు ప్రాణభిక్ష పెట్టారు. శ్రీలక్ష్మి తలనొప్పి తగ్గించటమే కాదు, ఆమెకు ప్రాణదానం కూడా చేసారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch