29 Jun 2025
మా కుమార్తె శ్రుతకీర్తి అనుభవము
స్వామి గుంటూరులో మా అమ్మాయి శ్రుతకీర్తి (ఆవిడ భర్త రమేష్) వాళ్ల ఇంటికి తరచూ వచ్చేవారు. స్వామి అక్కడ ప్రదర్శించిన మహిమలు అద్భుతాలు. ఆ మహిమలలో మచ్చుకు కొన్ని: - i) చికిత్సకు కష్టసాధ్యమైన మా శ్రుతకీర్తి బుగ్గనొప్పిని (cheek pain) తగ్గించుట. ii) బెంగుళూరు డాక్టరుగారి రూపంలో వచ్చి శ్రుతకీర్తికి స్వప్నములో ఆపరేషన్ చేసి బుగ్గవ్యాధిని తగ్గించుట.
★ ★ ★ ★ ★