home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

దత్తకుక్కనిల పట్టగనేలా?


దత్తకుక్కనిల పట్టగనేలా? దత్తుని నేరుగ పట్టండీ !  (పల్లవి)

జీవుని దత్తుడు రక్షించగలడు - జీవుని జీవుడు రక్షిస్తాడా |
జీవుల గురువే దత్తాత్రేయుడు - జీవుడు జీవుల గురువౌతాడా ||

జీవుల సేవల జీవుడందుకొని - తానె దత్తుడని వంచిస్తాడు |
కలియుగ మందున వంచకులుందురు - నిజమును తెలియక మునుగుచున్నారు ||

 
 whatsnewContactSearch