home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

సద్గురు రాజును కాను


సద్గురు రాజును కాను - అధమ నరుండను నేను  (పల్లవి)
సంన్యాసాశ్రమ సద్గురు రాజు - కాంతా కాంచన కామిని నేను |
ఆచరణంబున సద్గురు రాజు - కేవల వాక్కుల గారడి నేను ||

 
 whatsnewContactSearch