home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

దత్తా! నా దత్తా! శ్రీ దత్తా


దత్తా! నా దత్తా!  శ్రీ దత్తా!
నీ వాడనయ్యా నా కింక వేరే దిక్కు లేదయ్యా || (పల్లవి)

అయ్యా! అయ్యా! అయ్యా! దత్తా! ఓ దత్తా! దత్తా! నా దత్తా!
నా తల్లి తండ్రీ! నా సర్వస్వము, నీవేనయా
దత్తా దత్తా ఓ దత్తా దత్తా ! నా దత్తా!
ఏలనయ్యా! నీ కేలనయ్యా, ఈ మౌన భావం?
దత్తా! ఓ దత్తా! దత్తా ! నా దత్తా!
ఏమైన కానీ! నీ పాద పద్మం విడజాలనయ్యా ||

 
 whatsnewContactSearch