home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కనిపించు దత్తా


కనిపించు దత్తా ! కనిపించు దత్తా ! కనిపించు దత్తా ! నా కండ్లకు
నీ కొరకె దత్తా ! నీ కొరకె దత్తా ! నీ కొరకె దత్తా ! నా బ్రతుకు || (పల్లవి)


నీ యెడబాటు నేనోర్వలేను - ఎన్నాళ్ళు స్వామీ ! ఈ ద్వైత భావం?
నా గుండె చీల్చితి నీ కోసమేను - నీ కింక ఈ లోక సంచారమేలా?

 
 whatsnewContactSearch