home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

దత్తుని తలచెదము


దత్తుని తలచెదము - దత్తుని పిలచెదము
దత్తుని కొలిచెదము - దత్తుని వలచెదము || (పల్లవి)

కోరిక ఏమియు లేకయె - దత్తుని తలచెదము - దత్తుని పిలచెదము
దత్తుని కొలిచెదము - దత్తుని వలచెదము
ఏమీ కోరిక లేని మా తలపుకు పిలుపుకు కొలుపుకు వలపుకు కారణం?
దత్తుని పై గల - మా అనురాగం దత్తుని పై గల మా మమకారం ||

 
 whatsnewContactSearch