home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ నృసింహ సరస్వతిస్వామి స్తోత్రం


శ్రీ నరసింహ సరస్వతీ యోగిరాజం భజేహమ్ ||
I worship Śrī Narasiṃha Saraswatī, the King of Yogis.

కర్ణాంత కమల నయనం కనకవర్ణ చ్ఛాయం
వటవృక్షాధః శిలాతలోపరి పద్మాసనాసీనమ్  || శ్రీ నరసింహ సరస్వతి ||
With His body shinning golden and with His lotus eyes extending up to His ears,
He is seated in the lotus posture (padmāsana) on a stone under the Audumbara tree.

నిజ తను ధృత కాషాయాంబర సంవృతోత్తమాంగం
కంఠ మాలాయిత పావన రుద్రాక్షహారమ్   || శ్రీ నరసింహ సరస్వతి ||
He wears a single saffron cloth, which covers His head too.
The garland of Rudrākṣa beads worn in His neck rests on His chest.

అనేక లీలా మహిమ ప్రదర్శన సద్గురు మూర్తిం
హరిహర బ్రహ్మాత్మక శ్రీ దత్తాత్రేయ పూర్ణావతారమ్  || శ్రీ నరసింహ సరస్వతి ||
He is the true preacher, who exhibited several miracles throughout His life.
He is the complete Incarnation of Dattātreya, of Brahmā, Viṣṇu and Śiva.

 
 whatsnewContactSearch