home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ దత్త శివ పంచాక్షర మాల


  1. అభిషేకప్రియ - భవాని శంకర - నమశ్శివాయ - నమశ్శివాయ
  2. బిల్వార్చనరత
  3. భస్మాంగరాగ
  4. గంగాజలధర
  5. శశాంక శేఖర
  6. చంద్రకళాధర
  7. కపర్ధమకుట
  8. తామ్ర జటాధర
  9. ఫాల విలోచన
  10. విభూతి ఫాల
  11. రుద్రాక్షహార
  12. వాసుకి హార
  13. పన్నగ భూషణ
  14. నీల కంధర
  15. కాలకూటగళ
  16. తుషార ధవళ
  17. శూలాయుధ ధర
  18. మృత్యుంజయ హర
  19. కరి చర్మాంబర
  20. వ్యాఘ్రాజిన ధర
  21. నారాయణ ప్రియ
  22. నంది వాహన
  23. చండీ ప్రియతమ
  24. గౌరీ మోహన
  25. నటన మనోహర
  26. ఢమరుక నాధ
  27. తాండవలోల
  28. కైలాసాచల
  29. హే పరమేశ్వర
  30. జ్ఞాన దాయక
  31. ఐశ్వర్య ప్రద
  32. భక్త చిత్తహర
  33. కిరాత వేష
  34. ధ్యాన ముద్రిత
  35. పంచాననధర
  36. మహాట్టహాస
  37. అకాల మృతిహర
  38. దక్షాధ్వర హర
  39. లింగాకృతిధర
  40. దేవాసురనత
  41. మదవృషభధ్వజ
  42. సంగీత నిపుణ
  43. నాట్యాధి దేవ
  44. ప్రమధ గణేశ
  45. గణపతి జనక
  46. కుమార తాత
  47. హే కాలాంతక
  48. ఇంద్రస్తంభక
  49. ఉపమన్యుప్రియ
  50. పరమోదార
  51. సర్వశాసక
  52. వేదైక వేద్య
  53. వేదాంత బోధక
  54. ప్రళయ భయంకర
  55. శ్మశాన వాసిన్
  56. భిక్షుక వేష
  57. పిశాచరూప
  58. బాలోన్మత్త
  59. మంగళరూప
  60. త్రిలోక సుందర
  61. కాశీ వాస
  62. కాల భైరవ
  63. పాశుపతాస్త్ర
  64. భూత నాయక
  65. పినాక చాప
  66. త్రిపురాసురహర
  67. రామేశ్వర గత
  68. అనాద్యనన్త
  69. శ్రీశైల నిలయ
  70. స్వయంభులింగ
  71. హే వీరభద్ర
  1. ఏకాదశవిధ
  2. నమకానందిత
  3. స్తోత్రోత్సాహ
  4. హనుమద్రూప
  5. శంకర దేశిక
  6. ముండిత కేశ
  7. కాషాయాంబర
  8. మన్మధ దహన
  9. జ్వాలా నేత్ర
  10. ఉమార్ధ దేహ
  11. భంభం నాద
  12. సింహ గర్జన
  13. శరభావతార
  14. సాయంతాండవ
  15. రజత గిరీశ
  16. హిమగిరి సదన
  17. పాదాహతయమ
  18. మృకండుజనత
  19. పూర్ణాయుః ప్రద
  20. ఘోరామయహర
  21. దారిద్ర్య దహన
  22. దుఖః నాశక
  23. శ్రీ యోగిరాజ
  24. తీవ్ర తపస్స్ధిర
  25. హరినయనార్చిత
  26. క్షీరాభిషిక్త
  27. దధిఘృత సేక
  28. మధుధారోక్షిత
  29. సికతాభిషేక
  30. ఫలరససిక్త
  31. గంగాభిషేక
  32. కపాలమాల
  33. ఫాలాగ్ని కుంకుమ
  34. పంచాక్షర హర
  35. అనన్య విక్రమ
  36. ఆది గురూత్తమ
  37. తత్పురుషాస్య
  38. అఘోర వక్త్ర
  39. సద్యోజాత
  40. వామదేవ ముఖ
  41. ఈశాన వదన
  42. నీల లోహిత
  43. పురాణ పురుష
  44. పింగళ కేశ
  45. ప్రసాద సులభ
  46. ద్రాక్షారామ
  47. భీమేశ్వరహర
  48. సోమనాధ శివ
  49. ఘృష్ణీశ్వర గత
  50. వైద్యనాధ శివ
  51. అమరేశ్వర హర
  52. నాగేశ్వర హర
  53. శ్రీ మహాకాళ
  54. కేదారేశ్వర
  55. కాళీ వల్లభ
  56. కరుణా సాగర
  57. త్రియంబకేశ్వర
  58. క్షీరపాత్ర భవ
  59. విధిహరి వదన
  60. మధ్యేశివ ముఖ
  61. శ్వచతుష్టయవృత
  62. ధర్మధేనుయుత
  63. అనసూయాత్మజ
  64. అత్రికుమార
  65. దత్తాత్రేయ
  66. హరహర హరహర
  67. భవభవ భవభవ
  68. శివశివ శివశివ
  69. భవాని శంకర - నమః
  70. శివాయ నమః శివాయ
 
 whatsnewContactSearch