home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ విష్ణు నామావళి


లక్ష్మీ వల్లభ - నమో రమాపతి - నారాయణాయ - నారాయణాయ
తులసీదళరత - నమో రమాపతి - నారాయణాయ – నారాయణాయ

  1. క్షీరాబ్ది శయన
  2. గరుడ వాహన
  3. శంఖచక్ర ధర
  4. పీతాంబరధర
  5. కౌస్తుభ హార
  6. కమల లోచన
  7. మేఘశ్యామల
  8. ఊర్ధ్వత్రిపుండ్ర
  9. స్మరశత సుందర
  10. మీనాంశు నయన
  11. విలాస గమన
  12. శేషతల్పశయ
  13. మత్స్యావతార
  14. కూర్మావతార
  15. వరాహరూప
  16. హే నారసింహ
  17. వామనరూప
  18. భార్గవరామ
  19. శ్రీ రామ దేవ
  20. శ్రీ కృష్ణ భగవన్
  21. బుద్ధాకృతి ధర
  22. కల్కిరూప ధర
  23. దశావతార
  24. శేషాద్రివాస
  25. గోవిన్దాహ్వయ
  26. హేగోపాలక
  27. నవనీత ప్రియ
  28. వ్యాసావతార
  29. కపిలావతార
  30.  విశ్వపాలక
  31. హే మధుసూధన
  32. సౌందర్యార్ణవ
  33. కమలా రమణ
  34. రాధామోహన
  35. గోవర్ధన ధర
  36. మురళీలోల
  37. పింఛావ తంస
  38. గోపీలోల
  39. కాళీయ దమన
  1. విశ్వరూపధర
  2. ముక్తాహార
  3. కాళీయ తాణ్డవ
  4. వైకుణ్ఠవాస
  5. శ్యామమురారే
  6. మధురానాయక
  7. ద్వారవరీశ్వర
  8. కాఞ్చన కుణ్డల
  9. కనక కిరీట
  10. హే సత్య దేవ
  11. నారద కీరిత
  12. పరమ పురుష
  13. పక్షిరాజరథ
  14. ఖగపతి కేతన
  15. హనుమదర్చిత
  16. తుమ్బురు గీత
  17. సప్తగిరీశ్వర
  18. ధర్మ రక్షణ
  19. అధర్మ ఖణ్డన
  20. శఙ్కర ప్రియతమ
  21. రామానుజభవ
  22. బలరామానుజ
  23. లక్ష్మణ పూర్వజ
  24. శార్ఙ్గ ధనుర్థర
  25. కౌమోదకీకర
  26. నన్దకాసికర
  27. ప్రహ్లాదావన
  28. రావణ నాశక
  29. శిశుపాలాన్తక
  30. వనమాలాగళ
  31. హే కంసాన్తక
  32. దశరధ తనయ
  33. కౌసల్యాత్మజ
  34. హే దేవకీ సుత
  35. నవనీత చోర
  36. వకుళానన్దన
  37. యశోదయోర్జిత
  38. నిగమైక వేద్య
  39. శ్రీ వాసుదేవ
 
 whatsnewContactSearch