home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

దత్తా దత్తా అంటే చాలు


(చివరగా పైన చెప్పిన కీర్తనల యొక్క సారము.)

దత్తా దత్తా అంటే చాలు - దత్త పిచ్చి ఉంటే చాలు (పల్లవి)

 

1. యంత్రమేలా ? మంత్రమేలా ? - తంత్ర మేలా ? జపములేలా ? |

గురువులేలా ? పూజలేలా ? భజనలేలా ? యాత్రలేలా ? ||

 

2. యోగమేలా ? ధ్యానమేలా ? - యఙ్ఞమేలా ? నిష్ఠలేలా ? |

గుడులు ఏలా ? ముడులు ఏలా ? - ముడుపులేలా ? మునకలేలా ? ||

 
 whatsnewContactSearch