home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

సాక్షాచ్చతుర్వేద సార స్వరూపం


సాక్షాచ్చతుర్వేద సార స్వరూపం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి

 

స్వామి విశ్వాసార్ధ శునకాకారం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి

కాలభైరవ గురు దండాధికారం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి

కాశీపుర క్షేత్ర పాలక దేవం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి

 

శ్రీ దత్తదూతం శిరసా నమామి

 

గురుదత్త దూతం వచసా భజామి

ప్రభుదత్త దూతం మనసా స్మరామి.

 

1. బిభ్రతం పాణి పద్మాభ్యాం మార్జినీం చాగ్ని పాత్రకమ్ |

 

శ్వేతం శునక మారూఢం కాలభైరవ మాశ్రయే ||

 

2. నీల మేఘ ప్రతీకాశం భస్మఫాలం త్రిలోచనమ్ |

 

కృష్ణాజినం చాక్షహారం కాలభైరవ మాశ్రయే ||

 

3. వామాంసాలంబి భిక్షార్ధ కాషాయాంశుక భస్త్రికమ్ |

 

ముక్తకేశం మహావీరం, కాలభైరవ మాశ్రయే ||

 
 whatsnewContactSearch