home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కాలభైరవ స్తుతి


కాలభైరవ స్వామీ ! త్వమేవ మమఖలు రక్షా
కాశీపుర రక్షణమిహ | కరోషి నయన స్పందైః ||

అర్ధచంద్రాశి నైఖకరే | ఛిన్న మస్తకేన చాపరే |
కాలాంజ నంబర కాలకాయ  ఛ్ఛాయాభిః
మహాస్మశాన సంచారవిహార ||

విభూతీ మధ్య కుంకుమ బింబ ఫాలేన |
ఉభయ భుజ వివృత కాలకేశ జాలేన |
నీల కుసుమ మాలికా వలయ హారేణ |
ఆ కలి తోపి కరుణార్ణవ త్వాం నభజే కిం |
కాశీ విశ్వనాధం దత్త మహావతారం ||

అర్ధచంద్రాసినా ఛిన్న మస్తకేన కరద్వయే |
సంహార భైరవం వందే ప్రహాస వికట స్వరం ||

కాలభైరవ స్వామీ

కాలభైరవ స్వామీ కధ మధు నానాయతి |
కాశీపుర పాలక పాహీ | కామితార్ధం మమదేహిః || (పల్లవి)

Lord Kālabhairava is not coming still. Why?
O Ruler of Kāśī city! Grant me this desire.

కాల జఠాభర చంద్ర కళాధర - కాలాగ్నికుండ ఫాలలోచన హర
కాళికా హృదయ కమలినీ చరా - కాలదండ వలయ భ్రామణకర ||

Your black braids bunched on Your head are decorated with a crescent moon. O Hara! The eye on Your forehead is a pot full of the red fire-poison.
You always dwell in the heart-lotus of Mahā Kālī. You are rotating the stick, Kāla Daṇḍa, in various circles.

 
 whatsnewContactSearch