home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

సాధ్యము కానిది లేదు


సాధ్యము కానిది లేదు-దత్తా నీకు
నీ కరుణకు కారణమేమి లేదు-దత్తా
ఈ పాపి కొండ నెత్త అపార శక్తియును
ఈ మహదయోగ్యుని బ్రోవ అకారణ కరుణయును
నన్నుద్ధరించగ నీలో కావలె రెండు.॥

 
 whatsnewContactSearch