home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఋణము తీర్చజాలనయ్యా


నీ ఋణము తీర్చజాలనయ్యా। ఋషి రాజా।
నీ దయను పొగడ జాలనయ్యా। దత్తాత్రేయా దయాసాగరా।
ఏక భక్తి ఘనులు నీకెందరో యుండగా ఏమి హేతువో।
నాపై నీకింత దయ గలుగగ।
ఎన్ని జన్మలకైన। ఏమి చేసిన గాని।      ॥నీ ఋణము॥

 
 whatsnewContactSearch