13 Jun 2002
తండ్రీ కాలభైరవా - తల్లీ కామాక్షీ
నాముందు వెనుక నిలవండీ - నన్నెప్పుడు కాపాడండీ।
కాలదండమును కాలశూలమును - కరముల గిరగిర త్రిప్పుచు మీరు
నాముందు వెనుక నడచుచుండగా - నాకేల భయము నవ్వుచు నడచెద.॥