home
Shri Datta Swami

 02 Jan 2002

శ్రీదత్త గణపతి భజన

 

శ్రీదత్తగణపతిం భజే -
ఉన్మత్త నటన తాండవమ్।
మత్తేభవదన భాసురం -
చిత్తాబ్జ బోధ భాస్కరమ్॥
 
 
ఆయత్త యోగరాజితం -
విత్తేశ నిత్యపూజితమ్।
ఉత్తానపాణి ముద్రితం -
శ్రీకృత్తి వాసస స్సుతమ్॥
 
 
కైలాస దృషది నర్తనం -
భక్తాంతరంగ వర్తనమ్।
పాపౌఘ పాశకర్తనం -
శ్రీపార్వతీసుతం భజే॥
 
 
లంబోదరాంగ తాండవం -
ముద్రాకరాబ్జ పండితమ్।
సర్వాంగ నాగమండనం -
వందే వినాయకం పతిమ్॥
 
 
ధింధిమ్మి తకిట మర్దలం -
భంభం నినాద శంఖకమ్।
ఆనంద నృత్యతత్పరం -
ధ్యాయామి ప్రమథనాయకమ్॥
 
 
ఆమోదకర మోదకం -
వేదాంతమతి మాదకమ్।
దుష్కర్మ ఫల సాదకం -
విఘ్నేశ్వరం గురుం భజే॥
 
 
సృష్టి స్థితి లయ కారణం -
మూషాఖ్య దైత్య మారణమ్।
సంసార జలధి తారణం -
స్తౌమి ప్రభు నరవారణమ్॥
 
 
పంచాస్య మాది దైవతం -
దేవర్షిభి స్సమర్చితమ్।
ఆలోక గళిత సంచితం -
విఘ్నాధి నాథ మాశ్రయే॥
 
 
లోకైక పరమ వైభవం -
లోకేశ్వరాది సంభవమ్।
ఆలోక పరిహృతోద్భవమ్ -
ఆలోకయే పరంభవమ్॥
 
 
శ్రీకృష్ణకవి నివేదితైః -
శ్లోకాఖ్య మోదకై రిమైః।
ఆనంద గణపతిం పతిం -
ఆరాధయంతు సాధకాః॥

 

 
 whatsnewContactSearch