home
Shri Datta Swami

 27 Jul 2025

 

శివలహరి - 16

అరచేతినుండి వాసనలను చూపుట.

స్వామి ఒకసారి ఉదయంనుండి ఉపవాసమున్ననాడు సాయంత్రం మా పెద్దకోడలు శ్రీ లక్ష్మి స్వామిని భోజనం చేయమని బలవంతం చేయగా ఇప్పుడే సాంబారన్నం ఒక భక్తుడు నివేదించగా తినివస్తున్నానని శ్రీ లక్ష్మికి అరచేతిని వాసన చూపించినారు. సాంబారు అన్నం వాసన స్పష్టంగా ఘుమఘుమలాడుతూ వెలువడినది. ఇదే విధంగా చేతినుండి అజయ్ గారికి ఒకనాడు సాంబారన్నంవాసన మరోనాడు పెరుగన్నం వాసన చూపించినారు. స్వామి ఉదయంనుండి ఏ ఆహారం స్వీకరించకుండానే! ఎంతటి మహిమ!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch