home
Shri Datta Swami

 24 Jun 2025

 

విష్ణులహరి - 4

వెన్నుపోటును క్షణమున తగ్గించుట.

ఒకసారి మా తృతీయపుత్రుడు చి॥ రమణ హఠాత్తుగా రాత్రి వెన్నునొప్పితో విలవిలలాడుచూ లేచాడు. వాని భార్య సుజాత డాక్టర్లకు ఫోన్లు చేయ ప్రయత్నిస్తోంది. రమణ, స్వామిని “మామయ్యగారు” అని పిలిచేవాడు. స్వామి రమణను “తాత్య” అని పిలిచేవారు. ఆ నొప్పి భరించలేక రమణ స్వామిని దీనంగా స్మరించాడు. క్షణములో అతనికి వెన్నుపోటు అదృశ్యమైనది. అంతా స్వామి అనుగ్రహము! అయితే, తరువాత స్వామి చాలా కాలము వెన్నుపోటుతో బాధపడ్డారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch