home
Shri Datta Swami

 28 Jun 2025

 

విష్ణులహరి - 8

వసుమతి గారి తలనొప్పిని తగ్గించుట.

ఒకసారి భక్తురాలు శ్రీమతి వసుమతి విపరీత శిరోవేదనను అనుభవించుచుండగా దానిని స్వామి తన పాదముమీదకు ఆకర్షించుకున్నారు. వెంటనే వసుమతిగారి తలనుండి ఒక అగ్ని జ్వాల లేచి బయటకు పోయినట్లు కనిపించినది. వెంటనే వసుమతికి శిరోవేదన మాయమైనది. అయితే, రాత్రి అంతయును స్వామి పాదపీడతో బాధపడినారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch