home
Shri Datta Swami

Bhakti Ganga (Presented by Shri Ajay)

English   Telugu    Hindi 

స్వామి దివ్య వాణి

ఙ్ఞానయోగమునకు సద్గ్రంధములు సత్సంగములు ఎట్లు సాధనములో, భక్తి యోగమునకు భజన పాటలు అట్టి సాధనములు. భక్తి సూత్రకర్త యగు నారదుడు వీటిని సదా కీర్తించుటచేత దేవాసురులకును పూజ్యుడయ్యెను. అసురులు అనగా దుష్టులు సైతము వీటి వలన ప్రభావితులగుదురని అర్ధము. నారదుడు భక్తి అనిర్వచనీయమన్నాడు. "జారవచ్చ" "యధావ్రజగోపికానాం" అను సూత్రములలో జారుని యొక్క లోలత్వము (నిష్ఠ) తో సమానమైనది భక్తి యని, భక్తులకు ఉదాహరణముగా గోపికలను పేర్కొన్నాడు. "తన్మయాహితే" అను సూత్రములో భక్తులలో భగవంతుడు ఆవేశించి కైవల్య భావము అనగా తానే వారు, వారే తాను అనునట్లు ఉండునని చెప్పినాడు. సంసార బంధములను ఆరు కొండలను దాటి, కేవల భగవద్బంధమనే ఏడవ కొండనెక్కి అచటనున్న భక్తి యను కోనేరు గంగలో ఒక్కసారియైన మునక వేయని జీవుని జీవితము వ్యర్ధము. "ఒకసారి మునకేతునా - నా ప్రాణనాధా" వంటి భజనలతో భక్తి గంగలో ఒక్కసారి అయినా మునగండి.

Showing 81 – 100 of 223 Bhajans in Telugu

81. ఏమి సేతురా జీవా ! నేనేమి సేతుర

82. శ్రీ బ్రహ్మాస్త్ర స్తోత్రము

83. శ్రీ దత్త దేవునిపై పిచ్చి ప్రేమ

84. రమించు వాడెవరురా ! నిను వినా ! గురువరా

85. దత్తకుక్కనిల పట్టగనేలా?

86. కనవేల కనవేల కమలమ్మా

87. పరువు నిబెట్టినావు పరమాత్మా

88. శ్రీ శివానంద మహారాజ స్తోత్రమ్

89. శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా

90. శ్రీ సుబ్రహ్మణ్య నామావళి

91. కొండల రాజా!

92. ఎక్కడినుండి వచ్చావో

93. శ్రీమన్నారాయణ సుదర్శన స్తోత్రము

94. శ్రీ దత్త స్తోత్ర మాల

95. తుంచుము తెంచుము చూర్ణము చేయుము

96. అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం

97. సోஉహమ్మనవద్దు - దాసోஉహమ్మనుమా

98. కృష్ణుని విడుమో నళినీ!

99. శ్రీ సద్గురు దేవ నామావళి

100. శ్రీ దత్త గద్య ప్రార్ధన


 
 
 whatsnewContactSearch