home
Shri Datta Swami

 Posted on 13 Oct 2026. Share

Telugu »   English »  

శ్రీకూర్మావతారాష్టకమ్‌

ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణవే

పురా మన్దరే మజ్జతి క్షీరవార్ధౌ, సురప్రార్థిత స్తస్య చోద్ధారణాయ ।
మహాకర్పరావిష్కృతో య స్తమీశం, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 1

నహి స్వేదబిన్దుశ్చ యస్యోద్బభూవ, భ్రమన్మన్దరాధో విఘాతైశ్చిరాయ ।
తమేకైకసారం ప్రపఞ్చస్య మూలం, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 2

భ్రమద్విశ్వ మన్తస్సదోద్విగ్నజన్తు-క్రియాపాశఘూర్ణం స్థితే ర్మూలదేశే ।
పరం బిభ్రతం మన్దరేణోపమేయం, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 3

సురై స్సద్గుణై ర్దానవై ర్దుర్గుణైశ్చ, పురస్తాచ్చ పశ్చా ద్భ్రమన్తం స్వభక్తమ్‌ ।
సముద్ధృత్య సంసారవార్ధౌ వహన్తం, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 4

సమాహృత్య సర్వేన్ద్రియాణ్యన్త రేవం, భవాంభోనిధౌ కర్మశైలం వహేతి ।
శ్రితాన్బోధయన్తం శ్రియో వల్లభం తం, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 5

సుధోధ్గారపర్యన్త మంభోధిమగ్నం, మహాశైలఘాతైశ్చ న స్పన్దమానమ్‌ ।
సురేభ్యో ఽమరత్వం ప్రదాతుం శ్రితేభ్యో, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 6

యమక్షిప్త కాలాహి పాశావృతో ఽహం, ముహుర్జన్మ మృత్యుద్వయాకృష్యమాణః ।
భ్రమన్దుఃఖ పాధోధి మగ్నో ఽవలమ్బం, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 7

ఖలం మా మపీహోద్ధరన్తం భవాబ్ధా-వనాద్యన్త పాపాచలం మూర్తిమన్తమ్‌ ।
స్వభక్తిం సుధా మేవ సంప్రాపయన్తం, భజే నాథ నారాయణం కూర్మరూపమ్‌ ॥ 8

ఇదం కూర్మావతారస్య, కాశ్యపేన కృతం పఠన్ ।
అష్టకం విపదమ్భోధా, వుద్ధృతో న నిమజ్జతి ॥

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via