
Posted on 15 Oct 2026. Share
ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణవే
గదాఘాత భిన్నా న్మణిస్తమ్భమధ్యా, చ్ఛటాభి స్సటాభిః పరై ర్దుర్నిరీక్ష్యమ్ ।
మహాక్రోధనాదం హిరణ్యాభిపాతం, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥1॥
సటాస్స్ఫోటయన్తం ముహుర్గర్జనోగ్రం, వివృత్తాస్య దంష్ట్రా శిఖా దర్శయన్తమ్ ।
స్ఫురన్నేత్ర సంవర్త వహ్నిప్రకాశం, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥2॥
క్షమాసాన్ద్రభూతం చిరక్రోధరాశిం, హఠాద్భిద్యమానాగ్నిశైలం ద్రవన్తమ్ ।
స్వభక్తవ్యధారోషజాజ్వల్యమానం, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥3॥
నిజాఙ్కే నివేశ్యా ఽసురం విహ్వలాఙ్గం, నఖై ర్దారయన్తం క్షిపన్తం తదస్రమ్ ।
తదాన్త్రావళీకణ్ఠమాలం నదన్తం, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥4॥
న కేనా ఽపి దేవేన లక్ష్మ్యా ఽపి శాన్తం, ముహుర్భ్రామయన్తం ముఖం ఘోరరావమ్ ।
విలోక్య స్వభక్తం ప్రపన్నం ప్రసన్నం, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥5॥
స్వపాదగ్రహం దైత్యబాలం విలోకై, ర్దయాసారపూరై శ్చిరం స్నాపయన్తమ్ ।
తదీయోత్తమాఙ్గార్పితాభీతిపాణిం, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥6॥
తథా జన్మహేతుం తమో ఽజ్ఞానదైత్యం, విదీర్ణం మమాపీహ కృత్వా ఽభయం మే ।
ప్రయచ్ఛన్త మఙ్గే నరం సింహ మాస్యే, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥7॥
వరాభీతిముద్రాద్వయం శఙ్ఖచక్రే, కరై ర్బిభ్రతం శ్రీసతీం చాఙ్కపీఠే ।
మహానన్దకారుణ్య వాత్సల్యమూర్తిం, భజే నాథ నారాయణం శ్రీనృసింహమ్ ॥8॥
నారసింహాష్టకం దివ్య, మిదం కాశ్యపనిర్మితమ్ ।
పఠన్ వైరికృతక్లేశా, న్ముచ్యతే విజయీ సదా ॥
★ ★ ★ ★ ★
Also Read
Related Articles
The Unimiginable Parabrahman: Lakshmana Gita - I
Posted on: 15/12/2003Brahma-narayana-shiva Eternal Address Of God
Posted on: 23/08/2016