home
Shri Datta Swami

 Posted on 17 Oct 2026. Share

Telugu »   English »  

శ్రీ పరశురామావతారాష్టకమ్‌

ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణవే

మదోన్మత్త రాజన్య వక్త్రామ్బుజాని, వినాళాని కృత్వా కుఠారేణ భాన్తమ్‌ ।
మహావిక్రమాగ్నిం పరశ్వగ్రరామం, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥1॥

ఉరో బ్రహ్మసూత్రం గళే బీజమాలం, భుజోదఞ్చితోద్యత్పరశ్వాయుధోగ్రమ్‌ ।
స్వయం బ్రాహ్మణం క్షత్రియం ఖ్యాపయన్తం, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥2॥

అహో! రామ రామేతి చాక్రన్దనేన, జనన్యా స్సకృత్సన్నిధిస్థం సరోషమ్‌ ।
పితృద్రోహదణ్డాయ బద్ధప్రతిజ్ఞం, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥3॥

సహస్రాంశుబాహూజ్జ్వలం కార్తవీర్యం, హరన్తం నభః కాలమేఘోపమేయమ్‌ ।
నృపగ్రీష్మనాశం భువో బాణవర్షైః, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥4॥

నృపా ఽసృక్సరః పఞ్చకేనైవ సాక్షా, త్పితౄం స్తర్పయన్తం ప్రతీకారతీవ్రమ్‌ ।
విధాయైవ మక్షత్రియాం గాం నిషణ్ణం, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥5॥

పరశ్వాయుధాలఙ్కృతం చాపపాణిం, తపోబ్రహ్మచర్యోజ్జ్వలం కశ్యపాయ ।
ప్రదాయా ఽవనిం యోగపద్మాసనస్థం, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥6॥

తధా మే ఽపి భక్తస్య పిణ్డాణ్డ దృశ్యాన్, రజో దర్పభావా న్వినాశ్యా ఽవలోక్య ।
విధాయేహ సత్త్వాధిపత్యం ప్రసన్నం, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥7॥

మహేన్ద్రాచలే తీవ్ర యోగాగ్నిదీప్తం, స్ఫురద్వారిజాకేకరాకర్ణనేత్రమ్‌ ।
యువానం జగన్మోహనం తాపసేన్ద్రం, భజే నాథ నారాయణం జామదగ్న్యమ్‌ ॥8॥

ఇదం పరశురామస్య, కాశ్యపేన కృతాష్టకమ్‌ ।
పఠన్సర్వరిపుధ్వంసీ, సార్వభౌమత్వమశ్నుతే ॥

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via