
Posted on 16 Oct 2026. Share
ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణవే
శిశుం కాశ్యపం ముణ్డితం శీర్షవృత్త-స్ఫురత్తామ్రవస్త్రం భుజచ్ఛత్రదణ్డమ్ ।
బలేర్దర్శనాయావతీర్ణం సుహాసం, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥1॥
మహాసున్దరం కోమలం బ్రహ్మతేజో-మహాంభోధి మూర్తిం మనో మోహయన్తమ్ ।
ముహుః పల్లవోష్ఠస్మితం బాలభిక్షుం, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥2॥
బలే స్సార్వభౌమా త్త్రిపాదై ర్మితాం గాం, స్మితానన్తరం యాచమానం సభాస్థాన్ ।
స్వవర్చోభిరాశ్చర్యమగ్నా న్విధాయ, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥3॥
హినస్తి స్మ యో రాజపాణిస్థపాత్రే, భృగో రక్షిదర్భేణ దానామ్బురోధాత్ ।
అజానన్త మేవేవ చ వ్యాకులాస్యం, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥4॥
హఠాద్వర్ధమానం తధైవాఙ్గవేషం, భువం ఖం చ పాదద్వయే నాక్రమన్తమ్ ।
బలే రానమన్మస్తక న్యస్తపాదం, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥5॥
భువర్భూద్వయాఙ్ఘ్రిం సువర్లోకజానుం, మహస్స్థోరుమధ్యోజ్జనం చాత్మవత్సే ।
తపోలోక మాస్యే చ సత్యాఖ్యలోకం, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥6॥
పదా పీడయన్తం బలిం నమ్రమౌళిం, శనైః ప్రాపయన్తం చ నిమ్నస్థలోకమ్ ।
కరేణాభయం వాసవాయ ప్రదాతుం, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥7॥
అహఙ్కార మస్మాకమేవం హ్యధస్తా, ద్బలోన్మత్త మాపీడయన్తం స్వభక్తమ్ ।
సదా ద్వారపాలం బలిం సేవమానం, భజే నాథ నారాయణం వామనం తమ్ ॥8॥
ఇదం వామన రూపస్య, కాశ్యపస్యాష్టకం పఠన్ ।
కాశ్యపేన కృతం భక్త్యా, నమ్రో భవతి రక్షితః ॥
★ ★ ★ ★ ★
Also Read
Shri Nrusimhaavataara Ashtakam
Posted on: 15/10/2026
Related Articles
Who All Are The Brahmins That Came From Face Of Purusha And Those Became Brahmins By Deeds?
Posted on: 30/06/2021How To Understand Mixed Reaction Of God Towards Bali?
Posted on: 11/05/2021Why Do Elders Discourage Youngsters From Following The Path Of Practical Spirituality?
Posted on: 18/11/2019